సినిమా : మెట్రో
సమర్పణ : సురేష్ కొండేటి
నిర్మాత : రజని తాళ్ళూరి
దర్శకత్వం : ఆనంద్ కృష్ణన్
సంగీతం : జాన్
నటీనటులు : శిరీష్, బాబి సింహ, మాయ
సమర్పణ : సురేష్ కొండేటి
నిర్మాత : రజని తాళ్ళూరి
దర్శకత్వం : ఆనంద్ కృష్ణన్
సంగీతం : జాన్
నటీనటులు : శిరీష్, బాబి సింహ, మాయ
నిజజీవితంలో సంఘటనలను కథలుగా మలచి, వాటి అంతే వాస్తవికతతో తెరపైకి తీసుకెళ్లడంలో తమిళ పరిశ్రమలో నిత్యం జరిగేదే. ఆ తరహా కథలకి అక్కడ మంచి ఆదరణ కూడా లభిస్తుంది. అదే తరహాలోనే మెడలో గొలుసు దొంగతనాలు నేపధ్యంలో మెట్రో సినిమాని తెరకెక్కించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో అదే పేరుతో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉన్నదో తెలియాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే.
చిత్ర కథ :
ఆది కేశవ్(శిరీష్) సంతోషం పేపర్ లో రైటర్ గా పనిచేస్తుంటాడు. అమ్మా,నాన్న, తమ్ముడు ఇదే ఆది కేశవ్ ప్రపంచం. చిన్నతనం నుంచి ఉన్నదాంట్లోనే సంతృప్తి పడాలనే మనస్తత్వం ఆదిది. చిన్న ఉద్యోగం చిన్న జీతం అయినా అప్పులు లేకుండా ఉంటె హాయిగా నిద్రపడుతుంది అన్న తండ్రి మాటని ఫాలో అవుతాడు.
కానీ ఆది తమ్ముడు(సత్య) మాత్రం రిచ్ గా బతకాలని అనుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ ని కాస్ట్ లీ బైక్ పై షికారుకి తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఐ ఫోన్ చేతిలో పట్టుకొని తిరగాలని కలలు కంటాడు. మధు కోరికను ఆసరాగా చేసుకున్న స్నేహితులు అతన్ని తప్పుదోవ పట్టిస్తారు. అప్పటి వరకు ఫ్యామిలీ తప్ప మరో ధ్యాస
0 Comments